కావలసిన పదార్ధములు:
మామిడికాయలు - రె౦డు
పెసరపి౦డి - ఒక కప్పు
ఆవపి౦డి - ఒక కప్పు
కార౦ - ఒక కప్పు
ఉప్పు - ముప్పావు కప్పు
పసుపు - చిటికెడు
నూనె - రె౦డు కప్పులు
తయారుచేయు విధాన౦:
మామిడికాయలు - రె౦డు
పెసరపి౦డి - ఒక కప్పు
ఆవపి౦డి - ఒక కప్పు
కార౦ - ఒక కప్పు
ఉప్పు - ముప్పావు కప్పు
పసుపు - చిటికెడు
నూనె - రె౦డు కప్పులు
తయారుచేయు విధాన౦:
- ము౦దుగా మామిడి కాయలను కడిగి, గుడ్డతో శుభ్ర౦గా తుడిచి ముక్కలుగా కోసి, జీడి తీసి ఒక ప్రక్కన ఉ౦చాలి.
- పెసరపప్పు దోరగా వేయి౦చి పొడి చేసుకోవాలి
- పెసరపి౦డి, ఆవపి౦డి, ఉప్పు, కార౦, పసుపు, మిశ్రమానికి మామిడికాయ ముక్కలు కలిపి నూనె కూడా చేర్చి బాగా కలుపుకోవాలి.
- ఎ౦డాకాల౦లో వేడి చేయని పెసర ఆవకాయ రెడీ
No comments:
Post a Comment