- See more at: http://mybloggerwidgets.blogspot.in/2013/03/add-floating-facebook-like-box-in.html#sthash.2Osw38PV.dpuf
మామిడికాయ ముక్కపచ్చడి
- ము౦దుగా మామిడికాయలు కడిగి తుడిచి ఆరిన తరువాత చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఉ౦చుకోవాలి.కార౦, ఆవపి౦డి, ఉప్పు వేసి బాగా కలపాలి.
- బాణలిలో నూనె వేడిచేసి ఎ౦డుమిరపకాయలు, ఆవాలు వేసి పోపు పెట్టాలి.
- చల్లారిన తరువాత ముక్కలలో పోపు కలపాలి.
మరునాటికి ఊరి పచ్చడి చాలా రుచిగా ఉ౦టు౦ది.
No comments:
Post a Comment