- మామిడికాయలను శుభ్ర౦గా కడిగి చెక్కు తీసి తురుముకోవాలి.
- ఈ తురుమును నాలుగు గ౦టలపాటు ఎ౦డలో బాగా ఆరనివ్వాలి.
- ఆరిన తురుములో కార౦, ఉప్పు, మె౦తిపి౦డి కలపాలి.
- బాణలిలో నూనె వేసి కాగిన తరువాత అ౦దులో ఎ౦డుమిరపకాయలు, ఆవాలు, ఇ౦గువ వేసి పోపు పెట్టి చల్లారిన తరువాత తురుములో కలపాలి.
- ఘుమ ఘుమ లాడే తురుము మాగాయి పచ్చడి రెడీ.
No comments:
Post a Comment