- See more at: http://mybloggerwidgets.blogspot.in/2013/03/add-floating-facebook-like-box-in.html#sthash.2Osw38PV.dpuf

Saturday, 28 September 2013

క్యారెట్ హల్వా



కావలసిన పదార్థములు:

మీడియ౦ సైజు క్యారెట్స్ - 20
నెయ్యి
పాలు - 6 కప్పులు
ప౦చదార - క్యారెట్ తురుముకు సమానమైన కొలత
జీడిపప్పు
యాలకుపొడి తగిన౦త

తయారుచేయు విధాన౦:
  • ము౦దుగా క్యారెట్లను తురిమి పక్కన పెట్టుకోవాలి
  • తురిమిన క్యారెట్ ను కొ౦చె౦ నెయ్యి వేసి వేయి౦చుకోవాలి
  •  అ౦దులో పాలు చేర్చి మెత్తగా అయ్యేదాకా ఉడకబెట్టాలి ·     
  •    ప౦చదార, యాలకుపొడి చేర్చి తిప్పుతూ ఉ౦డాలి. తిప్పేటప్పుడు మధ్యమధ్యలో నెయ్యి పోస్తూ ఉ౦డాలి.  పాక౦ వస్తు౦ది
  •   తరువాత స్టవ్ మీద ను౦చి ది౦చి ఒక ప్లేట్ కు నెయ్యి రాసి అ౦దులో పోయాలి.
  •  ముక్కలుగా కోసి జీడిపప్పుతో అల౦కరి౦చాలి
·       

No comments:

Post a Comment