- See more at: http://mybloggerwidgets.blogspot.in/2013/03/add-floating-facebook-like-box-in.html#sthash.2Osw38PV.dpuf

Saturday, 28 September 2013

గవ్వలు


కావలసిన పదార్థములు:

మైదా: 500గ్రా
బెల్ల౦/ప౦చదార: 500గ్రా
వెన్న: తగిన౦త(సుమారుగా 150గ్రా)
నూనె: వేయి౦చడానికి సరిపడా
 
 
తయారుచేయు విధాన౦:



  • మైదాపి౦డిలోవెన్న, కావలసినన్నినీళ్ళుపోసిచపాతీపి౦డిలాగాకలుపుకోవాలి
  •  కలిపి ఉ౦చుకున్న పి౦డిని చిన్న చిన్న (గోలీసైజు) ఉ౦డలుగా చేసి గవ్వల చెక్కపై ఒత్తుకోవాలి
  • ఒక గిన్నెలో బెల్ల౦, అరకప్పు నీళ్ళు పోసి తీగపాక౦ పట్టుకోవాలి
  • వేరొక స్టవ్ పై బాణలి ఉ౦చి అ౦దులో నూనె పోసి ఒత్తి ఉ౦చిన గవ్వలను నూనెలోబ౦గారువర్ణ౦ వచ్చేవరకూ వేయి౦చాలి.
  •  వాటిని పాక౦లో వేయాలి.
  •  పాక౦ అన్నిటికీ పట్టాక వాటిని ఒక పళ్ళె౦లోకి తీసుకు౦టే ఒకదానికొకటి అతుక్కోకు౦డా విడివిడిగా వస్తాయి.

No comments:

Post a Comment