- See more at: http://mybloggerwidgets.blogspot.in/2013/03/add-floating-facebook-like-box-in.html#sthash.2Osw38PV.dpuf

Friday, 13 September 2013

కాకరకాయ పులుసు కూర:



కావలసిన పదార్థములు:


కాకరకాయలు: పావు కేజీ
చింతపండు: చిన్న నిమ్మకాయ౦త
బెల్లం: చిన్న ముక్క
ఉప్పు: రుచికి సరిపడా
కారం: తగినంత
కరివేపాకు
పోపు దినుసులు
పోపుకు నూనె

తయారు చేయు విధానం:

  • ముందుగా కాకరకాయలు శుభ్రంగా కడిగి చక్రాలుగా తరిగి, చింతపండు రసం, ఉప్పు, పసుపు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి.  
  • స్టవ్ పై బాణలి పెట్టి పోపు వేసి అందులో ఈ ఉడికిన కాకరకాయ ముక్కలను వేయాలి.
  • చివరిగా బెల్లం, ఎండుకారం వేసి ఐదు నిముషాలు ఉంచి దించేయాలి.

No comments:

Post a Comment