- See more at: http://mybloggerwidgets.blogspot.in/2013/03/add-floating-facebook-like-box-in.html#sthash.2Osw38PV.dpuf

Sunday, 17 November 2013

కంద కూర

కావలసిన పదార్ధములు:

కంద: పావుకేజి
నూనె - 2 టీస్పూన్స్
మినప్పప్పు - 2 టీస్పూన్స్
శనగపప్పు - 2 టీస్పూన్స్
ఎండుమిర్చి - 2
ఆవాలు 1టీస్పూన్
కరివేపాకు
ఉప్పు తగినంత
నిమ్మకాయ - 1

తయారుచేయువిధానం:

  • ముందుగా కందను తరిగి ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టాలి.
  • స్టవ్ పై బాణలి పెట్టి పోపు వేసుకొని అందులో ఉడికించిన కంద వేసుకోవాలి.
  • దించేముందు కారం వేయాలి.
  • స్టవ్ పై నుంచి దించాక నిమ్మరసం పిండుకోవాలి.

No comments:

Post a Comment