కావలసిన పదార్ధములు:
కొత్తిమీర - ఒక కట్ట
పచ్చిమిరపకాయలు - 4
చింతపండు - గోలీకాయ సైజు
ఆవాలు - 1 టీస్పూన్
నూనె -1 టీస్పూన్
ఇంగువ - చిటికెడు
శనగపప్పు - అరస్పూన్
మినప్పప్పు - అరస్పూన్
ఎండు మిరపకాయ - 1
రుచికి సరిపడా ఉప్పు
తయారుచేయు విధానము:
కొత్తిమీర - ఒక కట్ట
పచ్చిమిరపకాయలు - 4
చింతపండు - గోలీకాయ సైజు
ఆవాలు - 1 టీస్పూన్
నూనె -1 టీస్పూన్
ఇంగువ - చిటికెడు
శనగపప్పు - అరస్పూన్
మినప్పప్పు - అరస్పూన్
ఎండు మిరపకాయ - 1
రుచికి సరిపడా ఉప్పు
తయారుచేయు విధానము:
- ముందుగా కొత్తిమీరను శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి
- స్టవ్ పై బాణలి పెట్టి పోపు వేసుకోవాలి
- పోపులోనే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి
- ఆతర్వాత అందులో కొత్తిమీర, చింతపండు వేసి స్టవ్ పై నుంచి దించాలి
- చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి.
- వేడి అన్నంలోకి, ఇడ్లీలోకి, దోసెలలోకి చాలా బాగుంటుంది.
No comments:
Post a Comment