ఎండుమిర్చి: 15 -18
మెంతులు: ఒక స్పూన్
మినప్పప్పు: 2 స్పూన్స్
ఆవాలు, జీలకర్ర
తగినంత ఉప్పు
తయారుచేయు విధానం:
ముందుగా బాణలిలో కొంచెం నూనె వేసి కాగిన తరువాత ఎండుమిర్చి, మినప్పప్పు, ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి పోపు పెట్టుకోవాలి. పోపు చల్లారాక మిక్సీ వేసి అందులో నిమ్మరసం పిండుకోవాలి. వేడి వేడి అన్నంలో, ఇడ్లీలలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది.
No comments:
Post a Comment