- See more at: http://mybloggerwidgets.blogspot.in/2013/03/add-floating-facebook-like-box-in.html#sthash.2Osw38PV.dpuf

Thursday, 19 December 2013

చుక్కకూర పచ్చడి.

కావలసిన పదార్ధములు:

చుక్కకూర -2కట్టలు
వేరుశనగ గుండ్లు - 2టేబుల్ స్పూన్స్
పచ్చిమిర్చి - 3

తయారు చేయు విధానం:

ముందుగా బాణలిలో రెండు స్పూన్స్ నూనె వేసి  వేరుశనగ గుండ్లు,  పచ్చిమిర్చి వేసి వేగాక చుక్కకూర వేసి కాసేపు స్టవ్ పై ఉంచి తీసేయాలి. ఆ తరువాత మిక్సీ వేసుకోవాలి. చివరిగా పోపు వేసుకోవాలి. వేడి వేడి అన్నంలోకి, చపాతీలలోకి చాలా బాగుంటుంది.

No comments:

Post a Comment