కావలసినవి:
శనగలు - 1 కప్
నూనె - 3 to4 టేబుల్ స్పూన్స్
జీలకర్ర - 1 టీస్పూన్
బిర్యాని ఆకు - 1 or 2
దాల్చిన చెక్క - 1
ఉల్లిపాయలు - 2
అల్లం వెల్లుల్లి ముద్ద - 1 టేబుల్ స్పూన్
టొమాటో - 1 కప్ (mashed)
చోళే మసాలా పౌడర్ - 1 1/2 టేబుల్ స్పూన్
కారం - అర టీస్పూన్
ఉప్పు - తగినంత
తయారు చేయు విధానం:
౧. ఒక బాణలిలో నూనె వేసి జీలకర్ర, బిర్యాని ఆకు, దాల్చిన చెక్క వేసి చిటపటలాడే వరకు ఉంచాలి.
౨. అందులో తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు ఉంచాలి.
౩. అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి ఒక నిమిషం వేగనివ్వాలి.
౪. ముద్ద చేసుకున్న టొమాటో కూడా వేసి రెండు నిమిషాలు ఉంచాలి.
౫. మసాలా పౌడర్ వేసి బాగా కలపాలి.
౬. ఉప్పు, కారం కూడా వేసి 6 నుంచి 7 నిమిషాల వరకు స్టవ్ మీద ఉంచాలి.
౭. గ్రేవీనుంచి నూనె విడివడటం గమనిస్తారు.
౮. ఇప్పుడు నానబెట్టిన శనగలు వేసి బాగా కలపాలి.
౯. రెండు కప్పుల నీరు చేర్చి కుక్కర్లో ఉడికించుకోవాలి.
౧౦. కొన్ని చుక్కల నిమ్మరసం పిండి, కొత్తిమీరతో అలంకరించుకోండి
ఘుమఘుమలాడే చోళే మసాలా రెడీ.

No comments:
Post a Comment