కావలసిన పదార్థములు:
పెసరపప్పు - ఒక కప్పు
బెల్లం - ఒక కప్పు
కొబ్బరి పాలు - ముప్పావు కప్పు
పాలు - ముప్పావు ప్పు
నెయ్యి - 1 టేబుల్ స్పూన్
యాలకు పొడి - పావు టీస్పూన్
జీడిపప్పు, కిస్ మిస్ లు
తయారుచేయు విధానం:
౧. నాలుగు కప్పుల నీరు పోసి పెసరపప్పు మెత్తగా అయ్యేవరకు ఉడికించుకోవాలి. (కుక్కర్లో ఉడికించుకోవడం కంటే మామూలుగా అయితేనే రుచిగా ఉంటుంది)
౨. ఉడికించిన పెసరపప్పుకు బెల్లం చేర్చి అయిదు నిమిషాల తర్వాత కొబ్బరిపాలు కూడా పోసి కొంచెం సేపు ఉడికించుకోవాలి.
౩. వేరే స్టవ్ మీద బాణలి పెట్టి నేతిలో జీడిపప్పు, కిస్మిస్ వేయించుకొని ఉడికించిన పెసరపప్పులో వేయాలి.
౪. యాలకు పొడి కూడా వేసుకోవాలి.
౫. వడ్డించే ముందు పాలు కూడా కలిపుకోవాలి.
వేడివేడిగా సర్వ్ చేస్తే రుచిగా ఉంటుంది.
Tip: Avoid pressure cooking for best taste. Pressure cooker fastens the process but it cooks the moong too much, which changes the taste of the kheer.

No comments:
Post a Comment