- See more at: http://mybloggerwidgets.blogspot.in/2013/03/add-floating-facebook-like-box-in.html#sthash.2Osw38PV.dpuf

Sunday, 16 August 2015

సెవెన్ కప్స్ బర్ఫీ


కావలసిన పదార్థములు:
శనగపిండి – 1 cup
నెయ్యి - 1 cup
కొబ్బరి తురుము - 1 cup
పాలు - 1 cup
పంచదార – 3cups
తయారుచేయు విధానం:


1.       కొంచెం నెయ్యి వేసి శనగపిండి, కొబ్బరి వేయించుకోవాలి
2.        వేయించుకున్న మిశ్రమానికి పాలు, పంచాదార, నెయ్యి చేర్చి తిప్పుతూ ఉండాలి.
3.       బాగా దగ్గర పడ్డాక ప్లేటుకు నెయ్యి రాసి అందులో పరచి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

No comments:

Post a Comment