- See more at: http://mybloggerwidgets.blogspot.in/2013/03/add-floating-facebook-like-box-in.html#sthash.2Osw38PV.dpuf

Saturday, 28 May 2016

కలకండ

  • చిక్కటి పాలు తీసుకుని సగం అయ్యే వరకూ మరిగించాలి. 
  • తర్వాత చిటికెడు నిమ్మఉప్పు,  పంచదార వేసి గట్టి పడేవరకూ కలియబెడుతూ ఉండాలి. 
  • ఒక ప్లేట్ కి నెయ్యి రాసి దానిలో ఈ మిశ్రమాన్ని పోసి వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదంపప్పులతో గార్నిష్ చేసుకోవాలి. అంతే!

No comments:

Post a Comment