కావలసినవి:
2 కట్టల నిమ్మ గడ్డి
15 - 20 పుదీనా ఆకులు
10 - 12 తులసి ఆకులు
1 టీస్పూన్ మెంతులు
రుచికి సరిపడా బెల్లం
అల్లం తగినంత
తయారుచేయు విధానం:
2 కట్టల నిమ్మ గడ్డి
- నిమ్మగడ్డిని సన్నగా తరుగుకోవాలి
- అన్నిటినీ 300గ్రాముల నీటిలో కలపాలి.
- నీళ్ళు సగ౦ అయ్యి బ్రౌన్ కలర్ లోకి వచ్చేవరకు మరిగి౦చ౦డి
- వేడిగా అ౦ది౦చ౦డి
No comments:
Post a Comment