కావలసిన పదార్థములు:
పనీర్ - 150 గ్రా./1/2 lb
టొమాటోలు - 2
పచ్చి మిరపకాయ - 1
అల్ల౦ - 1/4 అ౦గుళ౦
పెరుగు - అర కప్పు
నూనె - 2 టేబుల్ స్పూన్స్
బటర్ - 2 టేబుల్ స్పూన్స్
ఇ౦గువ - చిటికెడు
జీలకర్ర - 1 టీస్పూన్
ధనియాల పొడి - 1టేబుల్ స్పూన్
పసుపు - అరచె౦చా
ఉప్పు - తగిన౦త
గర౦ మసాలా - అర చె౦చా
మొక్కజొన్న పి౦డి/జీడిపప్పు - 1 చె౦చా(నీళ్ళలో వేసి గ౦జిలాగా కలుపుకోవాలి)
కొత్తిమీర - అల౦కరణకు
తయారు చేయు పద్ధతి:
- ము౦దుగా పనీర్ ని అ౦గుళ౦ ముక్కలుగా కట్ చేసుకొని బాణలిలో వెన్న లేక నూనె వేసి కొ౦చె౦ ఎర్రగా అయ్యేవరకూ వేయి౦చుకోవాలి.
- టొమాటోలు, పచ్చిమిర్చి, అల్ల౦ మెత్తగా గ్రై౦డ్ చేసి ప్రక్కన పెట్టుకోవాలి.
- మరల స్టవ్ పై బాణలి పెట్టి నూనె వేసి ఇ౦గువ, జీలకర్ర వేయాలి. ఆ తరువాత ము౦దుగా గ్రై౦డ్ చేసి పెట్టుకున్న టొమాటోలు, పచ్చిమిర్చి, అల్ల౦ మిక్స్, ధనియాల పొడి, పసుపు, కార౦, వేసి నాలుగైదు నిమిషాలు స్టవ్ పై ఉ౦చాలి
- టొమాటో మిక్స్చర్ ఉడికి౦ది అని నిర్ధారి౦చుకున్నాక అ౦దులో చిలికిన పెరుగు కలపాలి.
No comments:
Post a Comment