రేగుపండ్లు ఉప్పు కలిపి దంచి ఊరవేసిన గింజలను చప్పరించుచుండిన రుచి పుట్టించును
వెలగపండు గుజ్జు, బెల్లం తగు మాత్రం కలిపి అందు కొద్దిగా యాలక్కాయల చూర్ణము కలిపి సేవించిన అరుచిని పోగొట్టును. త్రిదోష హరమైనది.
నిమ్మపండును రెండుముక్కలుగా కోసి ఒక ముక్కకు ఉప్పు చూర్ణమును అద్ది నాలుక మీద రుద్ధిన అరుచి నివర్తించును.
భోజనం తర్వాత ఆల్బకరా పండు పుచ్చుకొనిన రుచి కలిగి ఆరోగ్యమునిచ్చును. ఈ పండ్లతో చారుగా కూడా పెట్టుకొని తీసుకోవచ్చు.
-విఘ్నామృతం

No comments:
Post a Comment