- See more at: http://mybloggerwidgets.blogspot.in/2013/03/add-floating-facebook-like-box-in.html#sthash.2Osw38PV.dpuf

Tuesday, 5 August 2014

కావలసిన పదార్థాలు:

కాకరకాయలు - పావుకేజీ
శనగ పప్పు - ఒక కప్
ధనియాలు - ఒక టేబుల్ స్పూన్
ఎండుకొబ్బరి తురిమినది - అర కప్
ఎండు మిర్చి - తగినంత
ఆవాలు, జీలకర్ర పోపుకు సరిపోయే అన్ని
పసుపు
ఉప్పు తగినంత
నూనె _ అర కప్పు



తయారుచేయు విధానం:
ముందుగా శనగ పప్పు, ధనియాలు, మిరపకాయలు (నూనె లేకుండా) వేయించి మిక్సీ పట్టుకోవాలి.
కాకరకాయలు శుభ్రంగా కడిగి వాటికి ఒకవైపున చాకుతో గంటు పెట్టాలి.
మిక్సీ పట్టిన పొడిని కొంచెం కొంచెం తీసుకుని కాకరకాయల్లో కూరాలి.
ఇలా అన్ని కాయలనూ రెడీ చేసుకుని మూకుడులో నూనె పోసుకుని బాగా కాగనివ్వాలి. అందులో ఈ కాయల్ని వేసి వేయించాలి.
దీన్ని వేడిడేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా రుచిగా వుంటుంది.

No comments:

Post a Comment