- See more at: http://mybloggerwidgets.blogspot.in/2013/03/add-floating-facebook-like-box-in.html#sthash.2Osw38PV.dpuf

Tuesday, 17 February 2015

ఉదర సౌందర్యం - ఆహార కానుక

  


పిప్పళ్ళు – చిన్నమంటపై దోరగా వేయించి పొడి చేసి జల్లించాలి. వస్త్ర కాగితం పట్టి అతిమెత్తని పిప్పళ్ళ పొడిని సిద్ధం చేసుకొని ఒక గాజు సీసాలో ఉంచుకోవాలి.
3 చిటికెల పొడి ఒక చెంచా తేనెతో కలిపి రంగరించి నిద్రకు ముందు తీసుకోవాలి.
క్రొవ్వు సులభంగా కరిగిపోయి పొట్ట అందంగా మారుతుంది.
3 చిటికెలతో ఆరంభించి నాలుగైదు రోజులు అలవాటైన తరువాత ఉదయం ఆహారం తీసుకొనే అరగంట/గంట ముందు మళ్ళీ మూడు చిటికెల పొడి తేనెతో కలిపి తీసుకోండి.
భోజనానికి ముందు తీసుకోవడం వల్ల కడుపులో వికారంగా, ఇబ్బందికరంగా ఉంటే భోజనం తర్వాత తీసుకోండి.
ఆహారాన్ని దంచి అవతల పారేస్తుంది, అదేవిధంగా అదనంగా ఉన్న క్రొవ్వును తీసిపారేస్తుంది.
కొంచెం వేడి చేస్తుంది. కంగారు పడద్దు. మజ్జిగ, బార్లీ, కొబ్బరినీళ్ళు  త్రాగండి.

No comments:

Post a Comment